సప్తపది అంటే అర్దం మీకు తెలుసా? | Saptapadi Means in Telugu

0
11843
saptapadi
సప్తపది అంటే అర్దం మీకు తెలుసా? | Saptapadi Means in Telugu

సప్తపది అంటే అర్దం మీకు తెలుసా? | Saptapadi Means in Telugu
సప్తపది అంటే అర్దం

మొదటి అడుగు : శక్తి కోసం
రెండవ అడుగు : బలం కోసం
మూడవ అడుగు : వ్రతం కోసం
నాల్గవ అడుగు : ఆనందం కోసం
ఐదవ అడుగు : ఇంద్రియబలం కోసం
ఆరవ అడుగు : రుతువులకోసం
ఏడవ అడుగు : గృహ ధర్మాలకోసం

వధూవరులు ఇద్దరూ కలసి జీవితాంతం ఇలాగే కలసి నడుస్తామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తూ నడుస్తారు. ఈ సప్తపది కార్యక్రమం తోనే * వధువు ఇంటి పేరు మారిపోతుంది *.

వివాహానికి ఈ సప్తపది కార్యక్రమమే చాలా ముఖ్యం.
ఈ పెళ్ళినాటి ప్రమాణాలను స్త్రీ , పురుషులు ఇద్దరూ అనుసరించి పాటించిననాడే పవిత్రమైన వివాహం పరమార్ధ స్థితిని చేరుకొంటుంది.

భార్య భర్తకు , భర్త భార్యకు తోడునీడగా, అన్యోన్యం గా అరమరికలు లేకుండా అర్ధనారీశ్వర తత్వంతో జీవిస్తేనే ఈ ప్రమాణాలకు ఒక విలువ వుంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here