saturn and venus conjunction 2024 | 10 ఏళ్ల తర్వాత కుంభరాశిలో రవి & శుక్ర గ్రహల అద్భుత కలయిక, ఈ రాశుల వారికి అత్యద్భుతమైన ప్రయోజనాలు.

0
441
Conjunction Of Saturn And Venus In Aquarius On 2024
Why Conjunction Of Saturn And Venus In Aquarius On 2024

Conjunction Of Saturn And Venus In Aquarius On 2024

110 ఏళ్ల తర్వాత కుంభరాశిలో సూర్య & శుక్రగ్రహం కలయిక. ఈ 3 రాశుల వారికి నక్క తోక తొక్కినట్లే.

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక దశాబ్ధం తర్వాత కుంభరాశిలో సూర్య గ్రహం మరియు శుక్రగ్రహం అద్భుత కలయిక జరగనుంది . శుక్రుడు, సూర్య గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశించనున్నారు. సూర్యడుని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. సంపదలు ఇచ్చే గ్రహంగా శుక్రుడుని పరిగణిస్తారు. శుక్రుడు వల్ల అందం , సంపద పెరుగుతాయి. సూర్యుడు వల్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక దశాబ్ధం తర్వాత అద్భుత కలయిక, ఈ 3 రాశి వారికి పట్టిందల్లా బంగారమే.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back