
Saturn Direct Movement in Aquarius
1శని ప్రత్యక్ష సంచారం
నవంబర్ 04న శనిదేవుడు కుంభరాశిలో మార్చనున్నారు. శని రాశి మార్పు వల్ల పెను మార్పులు కొన్ని రాశుల రానున్నాయి. శని దేవుని న్యాయ దేవుడిగా పరిగణిస్తారు. శని గ్రహం యొక్క ఈ ప్రత్యక్ష సంచారం తన సొంత రాశి అయిన కుంభరాశి తిరోగమనంలో కొన్ని రాశుల వారు లాభం తో పాటు శని సాడే సాతి ఉంటుంది.శని సంచారం ఏయే రాశుల వారికి లాభం రానుంది తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.