30 ఏళ్ల తర్వాత అశుభ యోగం చేస్తున్న శని-అంగారకుడు, వీరి జీవితం అతలకుతలం | Saturn Mars Conjunction 2023

0
5132
Saturn Mars Conjunction 2023 Will Make Shadashtak Yoga
Shani Anagarak Conjunction 2023 – Shadashtak Yoga

Saturn Mars Conjunction 2023 Will Make Shadashtak Yoga

1శని అంగారక సంయోగం 2023 షడష్టక యోగం

మే 10న అంగారకుడు కర్కాటక రాశిలో ప్రవేశించాడు. శని గ్రహం కుంభరాశిలో కూర్చుని ఉన్నాడు. కుజుడు మరియు శని సంయోగం కారణం చేత అశుభ యోగం ఎదుర్కోనున్నారు. ఆ 4 రాశుల జీవితం ఇబ్బందులు తలెత్తుతాయి.

శని గ్రహ తన సొంత రాశి అయిన కుంభరాశి లో కూర్చుని ఉన్నాడు. మే 10న కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశించాడు. శని,అంగారకుడు సంయోగం వల్ల అశుభకరమైన షడష్టకం యోగం ఏర్పడుతుంది. శని చెడు స్థానంలో ఉంటే బాధ, దుఃఖం కారకుడిగా పరిగణిస్తారు. కుజుడు హింసకు కారకుడిగా భావిస్తారు.

ఈ రెండు గ్రహాలు సంయోగం కారణం చేత రాబోయే 60 రోజుల పాటు రాశులవారు ఆర్థిక, ఆరోగ్యపరంగా కష్టాలు ఎదుర్కోనున్నారు. అశుభకరమైన షడష్టకం యోగం వల్ల ఏ రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు చూద్దాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back