శని – అంగారకుడి కలయిక అశుభ సంయోగం ! వీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి? | Saturn – Mars Conjunction 2023

0
28165
Saturn Mars Inauspicious Conjunction 2023
Saturn – Mars Conjunction 2023

Saturn Mars Inauspicious Conjunction 2023

1శని – అంగారకుడి అశుభ సంయోగం

జూన్ నెలలో గ్రహాల సంచారం వల్ల చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. సాధారణంగా గ్రహాలు తమ రాశులను సంచారం వల్ల శుభ మరియు అశుభ ఫలితాలను ఇస్తాయి. జూన్ నెలలో గ్రహాల మార్పుల పరంగా కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తప్పవు. శని గ్రహం మరియు అంగారక గ్రహం సంయోగం వల్ల అశుభయోగం ఏర్పడుతోంది.

శని గ్రహం మరియు కుజ గ్రహం కలయిక వల్ల షడష్టక యోగం ఏర్పడుతుంది. అశుభ యోగం వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తప్పవు. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back