తెలుగుపురాణ గాథలు కొబ్బరి చెట్టు వెనుకగల రహస్యం By Laxmi Manasa 0 11610 Share on Facebook Tweet on Twitter coconut tree origincoconut tree originBackNext1. మన సాంప్రదాయం లో కొబ్బరి చెట్లుఎండాకాలం కొబ్బరిబోండాలు కనపడితే చాలు అమృతం దొరికినంత ఆనంద పడతాం.కొబ్బరి కాయలో ఉండే ఔషధాల గొప్పతనం అది. మన సాంప్రదాయం లో కొబ్బరికాయ కొట్టని పూజ పూర్తవదు. మరి అంత ప్రాముఖ్యత ఉన్న కొబ్బరిచెట్టు ఆవిర్భావం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. అదేమిటో తెలుసుకుందాం. BackNext