పూరి జగన్నాథుని అసంపూర్ణ విగ్రహాల వెనుక ఉన్న రహస్యం? ఈ రథం ప్రత్యేక లక్షణం ఏంటో మీకు తేలుసా?! | Puri Jagannath Rath Yatra 2023

0
2301
Incomplete Idols of Lord Jagannath
Story Behind the Incomplete Idols of Lord Jagannath

What Is the Secret Behind the Incomplete Idols of Lord Jagannath & Special Feature of the Chariot

1జగన్నాథుని అసంపూర్ణ విగ్రహాల వెనుక రహస్యం ఏమిటి & రథం యొక్క ప్రత్యేకత ఏమిటి?

జగన్నాథ రథయాత్రలో జగన్నాథుడు, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర విగ్రహానికి చేతులు, కాళ్లు, గోళ్లు ఉండవు. అసలు జగన్నాథుని అసంపూర్ణ విగ్రహాల వెనుక రహస్యం ఏమిటో తెలుసుకుందాం.

ఈ సంవత్సరం, జగన్నాథ యాత్ర జూన్ 20న ప్రారంభమవుతుంది. రథయాత్రలో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు లక్షల్లో తరలి వస్తారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఆలయ ఉన్నత అధికారులు. ఆషాఢ మాసం శుక్ల పక్షం నాడు జగన్నాథుడు, తన అన్న బలభద్రుడు మరియు సోదరి సుభద్రతో కలసి 9 రోజుల తీర్థయాత్రకు వెళ్తారు అని చెప్తారు. జగన్నాథ రథయాత్ర కథ కోసం తరువాతి పేజీలో చూడండి.

Back