ప్రతి శనివారం ఈ దృశ్యాలు చూస్తే అదృష్టం మీ వెంటే!? | How To Get Lord Shani Blessings By Seeing These Things

0
94
How To Get Lord Shani Blessings By Seeing These Things
How To Get Lord Shani Blessings By Seeing These Things

Get Lord Shani Blessing By Seeing These Things

1ఈ విషయాలు చూసి శనీశ్వరుడి అనుగ్రహం పొందండి!.

శనివారం రోజున ఈ దృశ్యాలు చూస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. శనివారం రోజున కొన్ని విషయాలు చూడడం వలన శని అనుగ్రహానికి మనల్ని అర్హులుగా చేస్తాయి.

శనివారం రోజున ఏ వస్తువులు మరియు ఏ దృశ్యాలు చూస్తే శుభం కలుగుతుందో మనం ఎప్పుడు ఇక్కడ చూద్దాం.

1. శనివారం రోజున నలుపు రంగు ఆవుని చూడడం వలన ఏం జరుగుతుంది. శనివారం నలుపు రంగు ఆవు కనిపిస్తే శుభసూచకం మొదలవుతుంది. శని దేవుడు మీ పై ప్రసన్నుడవుతాడు. మీరు తలపెట్టిన ప్రతి కార్యంలో విజయం సాధించబోతున్నారని దీనిని సంకేతం గా భావించాలి.

2. శనివారం రోజున బిచ్చగాడు మనకు ఎదురు పడితే మంచి జరుగుతుందంట. మనం వారికి సహాయం చేస్తే శని దేవుడు చాలా సంతోషిస్తాడు. ఆ రోజున బిచ్చగాడు కనిపిస్తే వారికి సహాయం చేయకుండా వెళొద్దు. మీ శక్తిని బట్టి వారికి దానం చేయండి. ఇలా వారికి సహాయం చేయడం వల్ల శని దేవుడు సంతోషించి మీకు మంచి చేస్తాడు.

3. శనివారం రోజున నీళ్లు తాగుతున్న కాకి ని చూస్తే మీకు శుభం కలుగుతుంది. ఆ వ్యక్తికి త్వరలో అదృష్ట యోగం కలుగుతుంది దాని సంకేతం. అలా నీటిని తాగుతున్న కాకిని చూసిన‌ వ్యక్తికి భవిష్యత్తులో చేసే ప్రతి కార్యంలో విజయం సాధిస్తాడు. శని దేవుడు కూడా వారిపై మంచి దయతో ఉంటాడు. శని దేవుని యొక్క వాహనం కాకి. మీరు

కాకిపై స్వారీ చేస్తున్న శనిదేవుని యొక్క ఫోటో లేదా విగ్రహాన్ని కూడా చూసి ఉంటారు. మన హిందూ శాస్త్రం ప్రకారం, మీరు శనివారం కాకిని చూస్తే, అది శుభ సంకేతంగా పరిగణించాలి.

4. శనివారం రోజున నలుపు రంగు కుక్క ని చూస్తే మీరు శుభ సంకేతంగా భావించాలి. ఏందుకంటె నల్ల కుక్క కాలభైరవుడి అంశ‌గా భావిస్తారు మరియు శనికి సంకేతంగా సూచిస్తుంది. శనివారం రోజున నలుపు రంగు కుక్కలకు ఆహారం పెడితే శని దేవుడు సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దానితోపాటు రాహు మరియు కేతువుల అనుగ్రహం కూడా మీపై ఉంటుంది.

Spiritual Related Posts

మహాభారత యుద్ధం ముగిసిన తరువాత కౌరవుల భార్యలు ఏమయ్యారో తెలుసా?! | What Happened to Kauravas’ Wives After the Kurukshetra War?

తిరుమలలో నవంబర్ నెలలో జరుగనున్న ఉత్సవాలు & విశేష పర్వదినాలు | Tirumala Important Festivities in November 2023

మీరు ఏళ్ళనాటి శనితో బాధపడుతున్నారా? అయితే ఈ దేవాలయాలను దర్శించుకుంటే చాలు | Famous Lord Shani Temples

కాణిపాకం ఆలయ ప్రత్యేకతలు, విశిష్ఠత, దర్శనీయ దేవాలయాలు, ఆలయానికి ఎలా చేరుకోవాలి? | Kanipakam Temple Significance, Around Temples, How to Reach?

కాణిపాకం ఆలయ సమయాలు, సేవలు, దర్శనాలు, టికేట్స్ ధరలు | Kanipakam Temple Timings, Sevas, Darshan, Ticket Prices

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం | Kanipakam Temple History, Seva, Darshan & Timings

తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా? | ఏ రోజు ఏ ప్రసాదం?, వాటిని స్వీకరిస్తే కలిగే ఫలితాలు?! | Types of Prasads Offering to Sri Venkateshwara Swamy

తులసి మొక్కను ఈ రోజుల్లో తాకడం వలన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది! ఇలా చేయడం వల్ల మీ జీవితం నాశనం అవుతుంది!? | Tulasi Puja Rules

గుడిలో ప్ర‌ద‌క్షిణ చేసే స‌మ‌యంలో గ‌ర్భ‌గుడి వెనక భాగాన్ని తాక‌కూడ‌దా? అలా చేయడం వలన జరిగే పరిణామాలు ఏమిటి? | Why Shouldn’t We Touch Backside of The Temple During Pradakshina?

ఆయుధ పూజను ఎందుకు & ఎలా చేస్తారు? ఇలా చేస్తే అన్నింటా విజయాలే?! | Ayudha Pooja Rituals