కల్కి సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ జ్యోతిష్యులు ఆచార్య రాఘవేంద్ర.

0
113
Famous Astrologer Acharya Raghavendra
Famous Astrologer Acharya Raghavendra

Famous Astrologer Acharya Raghavendra

1ఆచార్య రాఘవేంద్ర దివ్య దృష్టి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి అద్భుత విజయ సాధించిన కల్కి సినిమా యొక్క ఫలితం ముందుగానే మన ప్రముఖ ఆచార్య రాఘవేంద్ర గారు చెప్పారు. ఈ సినిమా అఖండ విజయం సొంతం చేసుకుంటుందని ఆయన ముందుగానే చెప్పారు. అలాగే గడచినా 9 మాసాలుగా రాకెట్ లా దూసుకుపోతూ పెరిగిన బంగారం యొక్క భవిషత్తు ఎలా ఉండబోతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం ఎవరిది. వంటి ఆసక్తి కరమైన అంశాల గురించి ప్రముఖ వాస్తు జ్యోతీష పండితులు ఆచార్య రాఘవేంద్ర జోశ్యం చెప్పారు. అయన ఏం చెప్పారో మనం ఇప్పుడు తెసులుసుకుందాం.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back