అక్షయ తృతీయ రోజున 7 శుభ యోగాలు… ఈ రాశి వారు ఏ పని చేసిన…..

0
661
Seven Yogas Formed on Akshaya Tritiya 2023
Rare Yogas Formed on Akshaya Tritiya 2023.. What Will Happening?

Seven Yogas Formed on Akshaya Tritiya 2023

1అక్షయ తృతీయ రోజున 7 శుభ యోగాలు

అక్షయ తృతీయ అంటే బంగారం కొనుగోలు చేయాలి అని అందరూ అనుకుంటారు. అక్షయ తృతీయ భారతీయ పండుగలలో పవిత్రమైన స్థానం ఉంది. బంగారాన్ని లక్ష్మీదేవి తో పోలుస్తారు. అక్షయ తృతీయ నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానమాచరించి ప్రశాంతమైన మనస్సుతో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం మంచిది.

అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షం లో మూడవ రోజున హిందువులు, జైనులు జరుపుకుంటారు. ఏప్రిల్ 22, 2023 రోజున అక్షయ తృతీయ వచ్చింది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని బంగారం తో అలంకరించి భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు రికార్డు స్థాయిలో ఉంటాయి అన్ని ఒక్క అంచనా. ఈ రోజున ఏ పని ప్రారంభించిన 3 రేట్లు లాభం పొందుతారు. చాల మంది ఈ అక్షయ తృతీయ రోజున కొత్త కారు, బైక్ కొనుగోలు చేయడం అలవాటు.

Back