Shadanana Ashtakam Lyrics In Telugu | షడాననాష్టకం

0
64
Shadanana Ashtakam Lyrics In Telugu
Shadanana Ashtakam Lyrics With Meaning In Telugu PDF Download

Shadanana Ashtakam Lyrics In Telugu

షడాననాష్టకం

అగస్తిరువాచ |
నమోఽస్తు వృందారకవృందవంద్య-
పాదారవిందాయ సుధాకరాయ |
షడాననాయామితవిక్రమాయ
గౌరీహృదానందసముద్భవాయ || ౧ ||

నమోఽస్తు తుభ్యం ప్రణతార్తిహంత్రే
కర్త్రే సమస్తస్య మనోరథానామ్ |
దాత్రే రథానాం పరతారకస్య
హంత్రే ప్రచండాసుర తారకస్య || ౨ ||

అమూర్తమూర్తాయ సహస్రమూర్తయే
గుణాయ గుణ్యాయ పరాత్పరాయ |
అపారపారాయ పరాపరాయ
నమోఽస్తు తుభ్యం శిఖివాహనాయ || ౩ ||

నమోఽస్తు తే బ్రహ్మవిదాం వరాయ
దిగంబరాయాంబర సంస్థితాయ |
హిరణ్యవర్ణాయ హిరణ్యబాహవే
నమో హిరణ్యాయ హిరణ్యరేతసే || ౪ ||

తపఃస్వరూపాయ తపోధనాయ
తపఃఫలానాం ప్రతిపాదకాయ |
సదా కుమారాయ హిమారమారిణే
తృణీకృతైశ్వర్య విరాగిణే నమః || ౫ ||

నమోఽస్తు తుభ్యం శరజన్మనే విభో
ప్రభాతసూర్యారుణదంతపంక్తయే |
బాలాయ చాబాలపరాక్రమాయ
షాణ్మాతురాయాలమనాతురాయ || ౬ ||

మీఢుష్టమాయోత్తరమీఢుషే నమో
నమో గణానాం పతయే గణాయ |
నమోఽస్తు తే జన్మజరాతిగాయ
నమో విశాఖాయ సుశక్తిపాణయే || ౭ ||

సర్వస్య నాథస్య కుమారకాయ
క్రౌంచారయే తారకమారకాయ |
స్వాహేయ గాంగేయ చ కార్తికేయ
శైవేయ తుభ్యం సతతం నమోఽస్తు || ౮ ||

ఇతి స్కాందపురాణే కాశీఖండే పంచవింశతితమోఽధ్యాయే అగస్త్యప్రోక్తం షడాననాష్టకమ్ |

Sri Subrahmanya Swamy Related Stotras

Sri Shanmukha Dandakam Lyrics In Telugu | శ్రీ షణ్ముఖ దండకం

Saravanabhava Mantrakshara Shatkam In Telugu | శరవణభవ మంత్రాక్షర షట్కం

Sri Karthikeya Stotram Lyrics In Telugu | శ్రీ కార్తికేయ స్తోత్రం

Kumaropanishad Lyrics in Telugu | కుమారోపనిషత్

Sri Karthikeya Karavalamba Stotram In Telugu | శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం

Sri Subrahmanya Vajra Panjara Kavacham in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య వజ్రపంజర కవచం

Sri Subrahmanya Mangala Ashtakam in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య మంగళాష్టకం

Sri Subramanya Moola Mantra Stava in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య మూలమంత్ర స్తవః

Sri Subrahmanya Mala Mantra Lyrics in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య మాలామంత్రః

Sri Subrahmanya Manasa Puja Stotram in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య మానసపూజా స్తోత్రం

Sri Subrahmanya Bhujanga Prayata Stotram in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం 2

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పూజా విధానం – Sri Subrahmanya Pooja Vidhanam in Telugu