
1. సాయంత్రం పూట పువ్వులు కొయ్యొచ్చా ? Can We Pluck Flowers in the Evening
సాయంకాలం చెట్లనుండి పువ్వులను కోయవద్దని పెద్దలు చెబుతారు. దీనికి కారణం ఏమిటి? సాయంకాలం పూవులు, ఆకులు కోయడం వల్ల ఏవైనా దోషాలు కలుగుతాయా? దానివల్ల జరిగే అపచారమేమిటి అన్న సందేహం చాలా మందికి కలుగుతుంది.
మన పెద్దలు ప్రాకృతికమైన, శాస్త్రీయమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ఆచారాలను ఏర్పరిచారు. వాటి వెనుక కారణాలు తెలుసుకోకుండా గుడ్డిగా పాటిస్తే కొంతకాలానికి అవి మూఢనమ్మకాలుగా మారతాయి. వీటివల్ల హిందూత్వానికి చెడ్డ పేరు వస్తోంది. నిజానికి సాయంకాలం పూవులను కోయరాదు అని చెప్పడంలో ప్రాకృతికమైన కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Promoted Content
Very good at morning Hariome