శని సడే సతి సమయంలో ఈ రాశుల వారు జాగ్రత్త | Shani Sade Sati 2023

0
12724
Shani Sade Sati
Shani Sade Sati Effect

Shani Sade Sati 2023

1శని సడే సతి 2023

శనిదేవుడిని న్యాయాధిపతిగా భావిస్తారు. శని దేవుడు జాతకుడికి కర్మ ప్రకారం ఫలాలు ఇస్తారు. శని గ్రహం ఒక రాశిని వదిలి మరో రాశిలోకి ప్రవేశించడానికి రెండు సంవత్సరాల ఆరు నెలలు పడుతుంది. శని సంచారం వల్ల కారణంగా శని సడే సతిని ప్రారంభం అవుతుంది. శనిదేవుడిని యొక్క సడే సతి వల్ల ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back