
Shani Bhagwan Favourite Zodiac Signs
1శని దేవుడికి ఇష్టమైన రాశులు
శని దేవుని న్యాయ దేవుడుగా పరిగణిస్తారు. నీతి నిజాయితీ తో ఉన్న వారిని శని దేవుడు చల్లని చూపు ఉంటుంది అని చాలా మంది నమ్ముతారు. శని దేవుడికి శనివారం రోజు అంకితం చేయబడింది అంకితం చేయబడింది. మనం చేసే కర్మ బట్టి శని దేవుడు ఫలితాలు ఇస్తాడు. శనివారం రోజున శనిని పూజిస్తే శుభ ఫలితాలు ఇస్తాడు. జాతకంలో శని యొక్క స్థానం బలంగా ఉంటే వ్యక్తి అనుకున్న పనులు అన్ని సాధిస్తాడు. ఈ 3 రాశుల వారికి శని దేవుడు ఎల్లప్పుడూ శుభ ఫలితాలు ఇస్తాడు. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.