ఈ రాశులు వాళ్లకు రాజయోగం! శనిదేవుడి దయ అంతా ఈ 3 రాశుల వారి పైనే | Lord Shani Grace

0
8702
Lord Shani Dev Grace On These Zodiac Signs
Shaneeshwar Blessings On These Zodiac Signs

Lord Shani Dev Grace On These Zodiac Signs

1శనిదేవుడి దయ ఈ రాశుల వారి పైన

జూన్ 17న శని గ్రహం తిరోగమనం వల్ల 12 రాశుల పైన ప్రభావితం చేస్తుంది. శని దేవుడు నవంబర్ 4, 2023 వరకు కుంభ రాశిలో తిరోగమనంలో ఉంటాడు . శని దేవుడు కర్మ దాత మరియు న్యాయ దేవుడని భావిస్స్తారు. జూన్ 17, 2023న రాత్రి 10.48 గంటలకు శని దేవుడు కుంభరాశిలో తిరోగమనం ప్రారంభిస్తాడు. శనిదేవుడు తిరోగమనం వల్ల ఈ 3 రాశుల వారి జీవితం బంగారం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back