Shani Dev Secrets | శనిదేవుడి ఈ ఐదు రహస్యాల గురించి తెలుసుకోండి.

0
289
Shani Dev Secrets
Shani Dev Secrets

Shani Dev Secrets

1శని దేవుడి ఐదు రహస్యాలు ఇవే.

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

శని దేవుడు కలయుగ న్యాయమూర్తిగా పేరుగాంచాడు. చెడు పనులకు శిక్ష, మంచి కర్మలకు ఫలితం ఇవ్వడంలో శనిదేవుడి పాత్ర కీలకం. శనికి నూనె, నువ్వులు, నల్ల రంగు అంటే ఎంతో ఇష్టం. ఈ రహస్యాల వెనుక ఉన్న కథలు ఏంటో తెలుసుకుందాం.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back