శని దోష నివారణకు మార్గం | shani-dosha-nivarana

3
11098

Shani_graha

Shani Dosha Nivarana In Telugu

శని ధ్యానం చేస్తే దోష నివారణ అవుతుంది. శనిధ్యానం శ్లోకాలు 6.

సూర్యపుత్రో దీర్ఘదేహః విశాలక్ష శ్శివప్రియ:
మందచార: ప్రసన్నాత్మా పీడాం దహతు మే శని:
శన్యారిష్టే తు సంప్రాప్తే శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోపశాంతయే
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
చాయా మార్తాండ సంభూతం తంమామి శనైశ్చరం

నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయచ నమోస్తుతే
మనస్తే రౌద్ర దేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరాయే విభో
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తు
ప్రసాదం మమదేవేశ దీనస్య ప్రణతస్యచ.

ఎలాంటి శని దోషాలైనా నివారణ అవ్వాలి అంటే ఈ శని ధ్యాన శ్లోకాలను 19 వేలసార్లు పఠించినట్లయితే నివారణ అవుతాయి సాదారణ జపం చెయ్యాలి అనుకొనే వారు భక్తి శ్రధలతో 28 సార్లు పఠించినా శనిదోష నివారణ మవుతుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here