Shani Dosha Nivarana Stotra in Telugu | శని దోష నివారణకు మార్గం

Shani Dosha Nivarana In Telugu శని దోష నివారణ స్తోత్రం శని ధ్యానం చేస్తే దోష నివారణ అవుతుంది. శనిధ్యానం శ్లోకాలు 6. సూర్యపుత్రో దీర్ఘదేహః విశాలక్ష శ్శివప్రియ: మందచార: ప్రసన్నాత్మా పీడాం దహతు మే శని: శన్యారిష్టే తు సంప్రాప్తే శనిపూజాంచ కారయేత్ శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోపశాంతయే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం చాయా మార్తాండ సంభూతం తంమామి శనైశ్చరం నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయచ నమోస్తుతే మనస్తే రౌద్ర దేహాయ నమస్తే చాంతకాయచ నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే … Continue reading Shani Dosha Nivarana Stotra in Telugu | శని దోష నివారణకు మార్గం