శని దోషాల విముక్తి కోసం ఆషాఢ శనివారం రోజున ఈ శని మంత్రాలను పఠించండి | Shani Dosha Nivaran Mantra

0
2833
Shani Dosha Nivaran Mantra's in Ashada Masam
Shani Dosha Nivaran Mantra’s in Ashada Masam

Shani Dosha Recite

1శని దోష మంత్రాలు

ఆషాఢ మాసం మొదటి శనివారం జూన్ నెల 24 తారీకు వచ్చింది. ఆషాఢమాసం శనివారం రోజున శని మంత్రాన్ని పఠిస్తే శని దోషాలు నుండి విముక్తి పొందుతారు అని నమ్మకం. మరి మనం ఏ శని మంత్రాలు పఠించాలి మరియు కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము.

అందరికన్నా ఎక్కువగా శని దేవుడు ఇబ్బందులు పెడతారు. శని దేవుని ప్రసన్నం చేసుకోవడానికి శని దేవుడికి అంకితం చేయబడిన ఆషాఢ శనివారం రోజున శని దేవుడికి సంబంధించిన కొన్ని మంత్రాలను జపిస్తే మంచిది. ఇలా చేయడం ద్వారా జాతకుడు ఎలాంటి ఇబ్బందులు రావు అని భావిస్తారు. శనివారం రోజున కొన్ని మంత్రాలు పఠించడం వలన శని దోషాలు నుండి విముక్తి పొందుతారు.

Back