రాహువు నక్షత్రంలోకి శని ప్రవేశం! ఈ రాశుల వారికి కొన్ని రోజుల పాటు కష్టాల వర్షం!? | Shani Nakshatra

0
21716
Shani Entered into Rahu Nakshatra
What will happens if Shani Enters into Rahu Nakshatra?

Shani Entered into Rahu Nakshatra

1రాహువు నక్షత్రంలోకి శని ప్రవేశం

రాహువు – శని కలయిక వల్ల అనేక రాశులపై ప్రభావం పడుతోంది. ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండటం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడు న్యాయ దేవుడు గా అభివర్ణిస్తారు. మనం చేసే కర్మలు బట్టి ఫలితాలు ఇస్తారు. శని 17 అక్టోబర్ వరకు శతభిష నక్షత్రంలో ఉంటాడు. రాహువు శతభిషా నక్షత్రానికి అధిపతి. శని, రాహువు కలయికలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back