శని గ్రహ దోష నివారణకు మార్గం | Shani Graha Dosha Nivarana in Telugu

Shani Graha Dosha Nivarana in Telugu | శని గ్రహ దోష నివారణకు చేయవలసిన పూజలు, దానాలు నల్ల నువ్వులు, ఇనుము సంబందిత ఏమైనా వస్తువులను దానం చెయ్యాలి . శివాభిషేకం చేయించాలి . నీలమణి ధరించుట, వల్ల గ్రహ దోష నివారణ కలుగును. (Shani Graha Dosha Nivarana in Telugu) శని త్రయోదశి రోజున తప్పక దానము చెయ్యాలి . శని తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ప్రతి రోజూ నువ్వులు ఉండ కాకులకు … Continue reading శని గ్రహ దోష నివారణకు మార్గం | Shani Graha Dosha Nivarana in Telugu