జూన్ 17న శనిదేవుడు తిరోగమనం వల్ల ఈ రాశులకు తిరుగులేదు | Saturn Retrograde 2023

0
4673
Saturn Retrograde 2023
What Will Happen If Saturn Retrograde

Saturn Retrograde 2023

1శని దేవుడు తిరోగమనం 2023

శని గ్రహం రెండున్నర సంవత్సరాలకోకసారి ఒక రాశి నుండి మరో రాశికి మార్పు జరుగుతుంది. 3 దశాబ్దాల తర్వాత శని గ్రహ తన సొంత రాశి కుంభరాశి తిరోగమనం చేయబోతున్నాడు. శని యొక్క తిరోగమనం వల్ల మొత్తం అందరి 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. వచ్చే నెల అంటే జూన్ 17న శని గ్రహం కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. శని తిరోగమనం ఏయే రాశుల వారికి శుభప్రదం తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back