30 సంవత్సరాలు తర్వాత శని శశ రాజయోగం! ఈ రాశుల వారు ధనవంతులవ్వడం పక్కా! | Shani Shasha Rajyoga 2023

0
9300
Shani Shasha Rajyoga 2023
Shani Shasha Rajyoga 2023

Shani Shasha Rajyoga 2023

1శని శశ రాజయోగం

శని దేవుడు సంచారం వల్ల 12 రాశులపై ప్రభావం పడుతుంది. జూన్ నెల 17న శని గ్రహం కుంభరాశిలో సంచరించబోతున్నాడు. ఈ కారణం చేత అరుదుగా ఏర్పడే శని శశ రాజయోగం ఏర్పడుతుంది. శని దేవుడు జాతకుడు చేసే కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు. శని గ్రహం అంటే అందరికీ ఏదో తెలియని భయం ఉంటుంది. శని గ్రహం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని అంత భయపడతారు. శని దేవుడు సంచారం ప్రభావం వల్ల కొన్ని రాశులకు ధనవంతులవ్వడం తథ్యం. మరిన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి.

జూన్ నెల 17న శని గ్రహం కుంభరాశిలో సంచరించబోతున్నాడు. ఈ కారణం చేత శని శశ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఈ 3 రాశుల కనక వర్షం కురుస్తుంది.

ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back