శని దేవుడి వక్రి వల్ల ఈ రాశులకు జాక్‌పాట్ తగిలినట్టే! | Shani Vakri 2023

0
47650
Saturn Retrograde Due to Shani Vakri 2023
Shani Vakri 2023

Saturn Retrograde Due to Shani Vakri 2023

1శని వక్రీ 2023 వల్ల శని తిరోగమనం

జూన్ 17న శని దేవుడు తిరోగమనం వల్ల 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. శనిదేవుని ప్రభావం వల్ల కొన్ని రాశులపై మంచి ఫలితాలు వస్తాయి, మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలు వస్తాయి. పురాణాలు ప్రకారం శనిదేవుడిని కర్మ దాత, న్యాయ దేవుడని భావిస్తారు. శని దేవుడు మనం చేసిన పాప కర్మలు బట్టి ఫలితాలు ఇస్తారు. 30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలో శని దేవుడు తిరోగమనం. శనిదేవుడు తిరోగమనం వల్ల ఈ రాశుల వారి జీవితం బంగారం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back