Shiva Aparadha Kshamapana Stotram | శ్రీ శివాపరాధ క్షమాపణ స్తోత్రం

0
2074

Shiva Aparadha Kshamapana Stotram Lyrics in Telugu

Sri Shiva Aparadha Kshamapana Stotram Lyrics in Telugu

శ్రీ శివాపరాధ క్షమాపణ స్తోత్రం

Shiva Aparadha Kshamapana Stotram Benefits

Written & composed by Sri Adi Shankaracharya, this Shiva Aparadha Kshamapana Stotram revolves around the concept of complete surrender to Lord Shiva, seeking His forgiveness. It acknowledges Shiva as the alleviator of all challenges in one’s life. The Shiv Apradh Kshamapan Stotra, with its profound impact, intensifies the effects of prayers directed towards Shiva, bestowing the blessings of the Lord upon the devotee. (శ్రీ ఆదిశంకరాచార్యులచే రచించబడి స్వరపరచిన ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రం పరమశివుని క్షమాపణ కోరుతూ భగవంతునికి సంపూర్ణ శరణాగతి పొందడం. ఇది ఒకరి జీవితంలోని అన్ని సవాళ్లను ఎదురుకునేల చేస్తుంది. శివ అపరాధ క్షమాపణ స్తోత్రం భక్తునిపై శివుడి ఆశీర్వాదాలను అందజేస్తుంది.)

శ్రీ ఆదిశంకరాచార్యుల విరిచిత శ్రీ శివాపరాధ క్షమాపణ స్తోత్రం

ఆదౌ కర్మప్రసంగాత్కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం
విణ్మూత్రామేధ్యమధ్యే కథయతి నితరాం జాఠరో జాతవేదాః |
యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౧ ||

బాల్యే దుఃఖాతిరేకాన్మలలులితవపుః స్తన్యపానే పిపాసు-
ర్నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి |
నానారోగాతిదుఃఖాద్రుదితపరవశః శంకరం న స్మరామి
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౨ ||

ప్రౌఢోఽహం యౌవనస్థో విషయవిషధరైః పంచభిర్మర్మసంధౌ
దష్టో నష్టోఽవివేకః సుతధనయువతిస్వాదుసౌఖ్యే నిషణ్ణః |
శైవే చింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౩ ||

వార్ధక్యే చేంద్రియాణాం వికలగతిమతశ్చాధిదైవాదితాపైః
ప్రాప్తై రోగైర్వియోగైర్వ్యసనకృశతనోర్‍జ్ఞప్తిహీనం చ దీనమ్ |
మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౪ ||

స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం
పూజార్థం వా కదాచిద్బహుతరగహనేఽఖండబిల్వీదళం వా |
నానీతా పద్మమాలా సరసి వికసితా గంధపూష్పైస్త్వదర్థం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౫ ||

దుగ్ధైర్మధ్వాజ్యయుక్తైర్దధిగుడసహితైః స్నాపితం నైవ లింగం
నో లిప్తం చందనాద్యైః కనకవిరచితైః పూజితం న ప్రసూనైః |
ధూపైః కర్పూరదీపైర్వివిధరసయుతైర్నైవ భక్ష్యోపహారైః
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౬ ||

నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనే ప్రత్యవాయాకులాఢ్యే
శ్రౌతే వార్తా కథం మే ద్విజకులవిహితే బ్రహ్మమార్గానుసారే |
తత్త్వోఽజ్ఞాతే విచారే శ్రవణమననయోః కిం నిదిధ్యాసితవ్యం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౭ ||

ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో
హవ్యం తే లక్షసంఖ్యైర్హుతవహవదనే నార్పితం బీజమంత్రైః |
నో తప్తం గాంగాతీరే వ్రతజపనియమైః రుద్రజాప్యం న జప్యం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౮ ||

నగ్నో నిఃసంగశుద్ధస్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాంధకారో
నాసాగ్రేన్యస్తదృష్టిర్విదితభవగుణో నైవ దృష్టః కదాచిత్ |
ఉన్మన్యాఽవస్థయా త్వాం విగతగతిమతిః శంకరం న స్మరామి
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౯ ||

స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్కుంభితే సూక్ష్మమార్గే
శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటితవిభవే దివ్యరూపే శివాఖ్యే |
లింగాగ్రే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౧౦ ||

హృద్యం వేదాంతవేద్యం హృదయసరసిజే దీప్తముద్యత్ప్రకాశం
సత్యం శాంతస్వరూపం సకలమునిమనః పద్మషండైకవేద్యమ్ |
జాగ్రత్స్వప్నే సుషుప్తౌ త్రిగుణవిరహితం శంకరం న స్మరామి
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || ౧౧ ||

చంద్రోద్భాసితశేఖరే స్మరహరే గంగాధరే శంకరే
సర్పైర్భూషితకంఠకర్ణవివరే నేత్రోత్థవైశ్వానరే |
దంతిత్వక్కృతసుందరాంబరధరే త్రైలోక్యసారే హరే
మోక్షార్థం కురు చిత్త వృత్తిమమలామన్యైస్తు కిం కర్మభిః || ౧౨ ||

కిం యానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం
కిం వా పుత్రకలత్రమిత్రపశుభిర్దేహేన గేహేన కిమ్ |
జ్ఞాత్వైతత్క్షణభంగురం సపది రే త్యాజ్యం మనో దూరతః
స్వాత్మార్థం గురువాక్యతో భజ మన శ్రీపార్వతీవల్లభమ్ || ౧౩ ||

పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగో
మాఠాపత్యం హ్యనృతవచనం సాక్షివాదః పరాన్నమ్
బ్రహ్మద్వేషః ఖలజనరతిః ప్రాణినాం నిర్దయత్వం
మా భూదేవం మమ పశుపతే జన్మజన్మాంతరేషు || ౧౪ ||

ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః |
లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం
తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా || ౧౫ ||

Download PDF

Lord Shiva Related Posts

శ్రీ శివ అష్టోత్తరశతనామావళిః – Sri siva Ashtottara Satanamavali

Sri Siva Sahasranama Stotram Uttara Peetika | శ్రీ శివ సహస్రనామ స్తోత్రం ఉత్తర పీఠిక

Sri Siva Sahasranama Stotram Poorva Peetika | శ్రీ శివ సహస్రనామ స్తోత్రం పూర్వపీఠిక

శివానందలహరీ – Sivanandalahari

శివాష్టకం – Sivashtakam

శ్రీ శివ కవచం – Sri Siva Kavacham

Vedasara Shiva Stotram | వేదసార శివ స్తోత్రం

Daridrya Dahana Shiva Stotram | దారిద్ర్య దహన శివ స్తోత్రం

శివునికి రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు ? | Siva Rudrabhishekam In Telugu

శివరాత్రి ఉపవాసం ఏవిధంగా చేస్తే ఫలితం ఉంటుంది..? | Benefits of Sivaratri Fasting in Telugu..?

శ్రీ శివ షోడశోపచార పూజ – Sri Shiva Shodasopachara Puja Vidhanam

శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః – Sri Shiva Ashtottara satanamavali

Sri Samba Sada Shiva Aksharamala Stotram | శ్రీ సాంబసదాశివ అక్షరమాలా స్తోత్రం

Shiva Shadakshara Stotram | శివషడక్షర స్తోత్రం

శివమంగళాష్టకం – Shiva mangalashtakam

Shiva Manasa Puja Stotram | శివ మానస పూజ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here