Shiva Tandava Stotram Lyrics in Telugu | శివ తాండవ స్తోత్రం

0
208
Shiva Tandava Stotram Lyrics in Telugu
Shiva Tandava Stotram Lyrics With Meaning in Telugu PDF

Shiva Tandava Stotram Lyrics in Telugu

శివ తాండవ స్తోత్రం

జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || ౧ ||

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట పట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || ౨ ||

ధరాధరేంద్ర నందినీ విలాసబంధు బంధుర
స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మానమానసే |
కృపాకటాక్షధోరణీ నిరుద్ధ దుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తుని || ౩ ||

జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణా మణిప్రభా
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే |
మదాంధ సింధుర స్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || ౪ ||

సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖర
ప్రసూనధూళి ధోరణీ విధూసరాంఘ్రి పీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధ జాటజూటకః
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధు శేఖరః || ౫ ||

లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగభా
నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకమ్ |
సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం
మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః || ౬ ||

కరాళ ఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల-
-ద్ధనంజయాహుతీకృత ప్రచండ పంచసాయకే |
ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్రపత్రక-
-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే రతిర్మమ || ౭ ||

నవీనమేఘమండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్
కుహూ నిశీథినీ తమః ప్రబంధ బద్ధ కంధరః |
నిలింప నిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః || ౮ ||

ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమప్రభా-
-వలంబి కంఠ కందలీ రుచి ప్రబద్ధ కంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || ౯ ||

అఖర్వ సర్వమంగళా కళాకదంబమంజరీ
రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || ౧౦ ||

జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వస-
-ద్వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళ ఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ-
-ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివః || ౧౧ ||

దృషద్విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తిక స్రజో-
-ర్గరిష్ఠ రత్నలోష్ఠయోః సుహృద్విపక్ష పక్షయోః |
తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః
సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్ || ౧౨ ||

కదా నిలింపనిర్ఝరీ నికుంజకోటరే వసన్
విముక్త దుర్మతిః సదా శిరస్థమంజలిం వహన్ |
విలోల లోలలోచనో లలామఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహమ్ || ౧౩ ||

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధిమేతి సంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || ౧౪ ||

పూజావసానసమయే దశవక్త్రగీతం
యః శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్ర తురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః || ౧౫ ||

ఇతి శ్రీదశకంఠరావణ విరచితం శ్రీ శివ తాండవ స్తోత్రమ్ |

Lord Shiva Related Stotras

Shiva Namavali Ashtakam Lyrics in Telugu | శ్రీ శివనామావళ్యష్టకం

Yama Kruta Shiva Keshava Stuti Lyrics in Telugu | శ్రీ శివకేశవ స్తుతిః (యమ కృతం)

Sri Shiva Gadyam (Shivapadana Dandaka Stotram) in Telugu | శ్రీ శివ గద్యం (శ్రీ శివాపదాన దండక స్తోత్రం)

Sri Batuka Bhairava Stavaraja (Ashtottara Shatanama Stotram cha) in Telugu | శ్రీ బటుకభైరవ స్తవరాజః (అష్టోత్తరశతనామ స్తోత్రం చ)

Sri Vaidyanatha Ashtakam Lyrics in Telugu | శ్రీ వైద్యనాథాష్టకం

Sri Batuka Bhairava Kavacham in Telugu | శ్రీ బటుకభైరవ కవచం

Sri Neelakanta Stava (Parvathi Vallabha Ashtakam) in Telugu | శ్రీ నీలకంఠ స్తవః (శ్రీ పార్వతీవల్లభాష్టకం)

Vasishta Krita Parameshwara Stuti in Telugu | శ్రీ పరమేశ్వర స్తుతిః (వసిష్ఠ కృతం)

Teekshna Danshtra Kalabhairava Ashtakam in Telugu | తీక్ష్ణదంష్ట్రకాలభైరవాష్టకం

Sri Chandramouleshwara Stotram Lyrics in Telugu | శ్రీ చంద్రమౌళీశ స్తోత్రం

Sri Chandramoulishwara Varnamala Stotram in Telugu | శ్రీ చంద్రమౌళీశ్వర వర్ణమాలా స్తోత్రం

Abhilasha Ashtakam Lyrics in Telugu | అభిలాషాష్టకం