గుడిలో పూజారికి దక్షిణ ఇవ్వాలా ? | should we offer dakshina to priest at temples

2
27249
should-we-offer-dakshina-to-priest-at-temples
గుడిలో పూజారికి దక్షిణ ఇవ్వాలా ? | should we offer dakshina to priest at temples

Should we make offering to the Priests in temples ?

Back

1. గుడిలో పూజారికి దక్షిణ ఇవ్వాలా ?

పూజారికి దక్షిణ తప్పని సరిగా ఇవ్వాలి అనే నియమం లేదు. కాని నిత్యం భగవత్ సేవలో ఉండే పూజారికి మనకు తోచినంతలో దానం చెయ్యడం లో తప్పు ఏముంది? అన్నిటికీ డబ్బులు కావలి అందరికీ డబ్బులు కావాలి. పూర్వకాలం లో జమిందారీ వ్యవస్థ మరియు రాజరికపు వ్యవస్థ ఉండేవి వారు తమకు తోచినంతలో పూజారికి అవసరమైన సహాయం చేసేవారు. ఇప్పుడు కాలం కాస్త మారింది పూజారికి దక్షిణ వేసే భక్తులు సంఖ్య తగ్గింది కావున వ్రతాలు, పండుగులకు పూజారులు తమంతట తాము భుక్తి కొరకు ధన సహాయం అడగడం కొన్ని చోట్ల జరుగుతుంది. 

Promoted Content
Back

2 COMMENTS

  1. పూజారులు నిజాయితీగా వుంటే దక్షిణ యిస్తే తప్పులేదు, చాలామంది పూజారులు దక్షిణ పళ్లెంలో వేస్తేనే గోత్రం చెప్పి ఆశీర్వచనం యిస్తారు, మరి కొందరు దేముని వద్ద కూర్చోని పేపరో చదువుకోడమో, లేకపోతే సెల్లులు నోక్కుకోడమో చేస్తారు, మరి కోందరు దక్షిణ కూడా డిమాండ్ చేసి వసూలు చేస్తారు, మరికొందరు దక్షిణ యిస్తేనే చేసిన పూజ ఫలిస్తుందని భయపెట్టి వసూలు చేస్తారు, అయినా పూజారులు వుద్యోగస్తులు గానీ స్వతంత్రులు కాదు,

    • ఎవరొ చెసారని అందరిని అనడం తపు ఎవరి పాపం వారిది ఇక సెల‌్ పెపర్ గురించి అంటారా లొకం గురించి తెలవాలి కావున.అందరు గమనించాలి ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here