
Should we make offering to the Priests in temples ?
2. దక్షిణ ఎంత ఇవ్వాలి?
ఒక అతిధి మీ ఇంటికి వస్తే భోజనం పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేస్తే 101 రూపాయలు అనుకొందాము మరి అదే ఒక పండుగ రోజు గుడిలో పూజారికి దక్షిణ 11 రూపాయలు వేస్తే మనకు పెద్ద భారం కాదు కదా! గుడిలో పూజారికి దక్షిణ ఇవ్వాలా అనే సందేహం పక్కనపెట్టి మీకు తోచినంత లో సహాయం చేయండి.
Promoted Content
పూజారులు నిజాయితీగా వుంటే దక్షిణ యిస్తే తప్పులేదు, చాలామంది పూజారులు దక్షిణ పళ్లెంలో వేస్తేనే గోత్రం చెప్పి ఆశీర్వచనం యిస్తారు, మరి కొందరు దేముని వద్ద కూర్చోని పేపరో చదువుకోడమో, లేకపోతే సెల్లులు నోక్కుకోడమో చేస్తారు, మరి కోందరు దక్షిణ కూడా డిమాండ్ చేసి వసూలు చేస్తారు, మరికొందరు దక్షిణ యిస్తేనే చేసిన పూజ ఫలిస్తుందని భయపెట్టి వసూలు చేస్తారు, అయినా పూజారులు వుద్యోగస్తులు గానీ స్వతంత్రులు కాదు,
ఎవరొ చెసారని అందరిని అనడం తపు ఎవరి పాపం వారిది ఇక సెల్ పెపర్ గురించి అంటారా లొకం గురించి తెలవాలి కావున.అందరు గమనించాలి ….