శ్రావణ మాసం అంటే ఏమిటి? వచ్చే పండుగలు? ఈ మాసంలో ఏ దేవుళ్ళను పూజించాలి? ఎందుకు?! | Shravana Masam 2024

0
143
Shravana Masam
What are the Shravana Masam Puja, Rituals, Vrat and Festivals?

Shravana Masam 2024

1శ్రావణ మాసం

శ్రావణ మాసం ఆ పేరు ఏలా వచ్చింది? (How Did the Month of Shravana Get It’s Name?)

మన హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం 5వ నెల. ఇది ఆషాడ మాసం తర్వాత వస్తుంది. ఈ మాసంలో పౌర్ణమి రోజున శ్రావణ నక్షత్రం పాలించే నక్షత్రం కాబట్టి అందువలన శ్రావణ మాసం అని పేరు పెట్టారు. శ్రావణ నక్షత్రం ఆ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం. పురాణ శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అని మన పురోహితులు చెబుతున్నారు. సాధారణంగా ఆషాఢ మాసం అయిపోయిన వెంటనే శ్రావణ మాసం వస్తుంది.

ఈ మాసంలో తిథి, వార, నక్షత్ర మరియు గ్రహాల స్థానము వల్ల అనేక శుభ యాదృఛ్ఛికాలు జరుగుతున్నాయి. సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన అందువలన దక్షిణాయనం కూడా ప్రారంభమైంది. 6 మసాలా పాటు దక్షిణాయనం ఉంటుంది.పురుషోత్తమ(అధిక మాసం) మాసం ముగిసిన తర్వాత శుద్ధ శ్రావణం ఉంటుంది. ఈ అత్యంత స్వచ్ఛమైన శ్రావణ మాసంలో వివిధ రకాల పండుగలు మరియు వ్రతాలు జరుపుకుంటారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back