Shri Krishna Janmashtami Vrat Vidhi | శ్రీ కృష్ణాష్టమీ వ్రతం ఎలా చేయాలి?

Sri Krishnashtami శ్రీ కృష్ణాష్టమీ శ్రావణ మాసంలోని బహుళ అష్టమి – శ్రీకృష్ణాష్టమి, శ్రీమహా విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించిన రోజు. దీనికే శ్రీకృష్ణ జన్మాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి అని కూడా పేర్లు. అటువంటి శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణ భగవానుడిని పూజించడమే కాకుండా శ్రీకృష్ణాష్టమీ వ్రతాన్ని ఆచరించాలని శాస్త్రవచనం. శ్రీకృష్ణాష్టమీ వ్రతాన్ని గురించిన ప్రస్తావన బ్రహ్మాండపురాణం, స్కాందపురాణం, బ్రహ్మవైవర్తపురాణం, మార్కండేయ పురాణాలలో కనిపిస్తుంది. పూర్వం నారదమహర్షి ఒకసారి సత్యలోకమునకు చేరుకుని బ్రహ్మదేవుడిని దర్శించి- “స్వామీ! నా మీద దయఉంచి … Continue reading Shri Krishna Janmashtami Vrat Vidhi | శ్రీ కృష్ణాష్టమీ వ్రతం ఎలా చేయాలి?