వాస్తు దోషాలను, నర దృష్టిని నివారించే శుభ దృష్టి గణపతి | Vasthu Dosa and Nara Drishti Nivarana in Telugu

3
28504
drishti ganapathy
వాస్తు దోషాలను ,నర దృష్టిని నివారించే శుభ దృష్టి గణపతి | Vasthu Dosa and Nara Drishti Nivarana in Telugu
Back

1. శుభదృష్టి గణపతి ప్రభావం

శుభ దృష్టి గణపతినే కన్ను దృష్టి గణపతి, దిష్టి గణపతి అని కూడా అంటారు. నివాస స్థలాలలో, వ్యాపార ప్రదేశాలలోనూ స్వామి వారి పటాన్ని ఉంచడం వల్ల తీవ్రమైన నరదృష్టి, నర ఘోష నుండి కాపాడబడతాము. శాస్త్రీయ దృష్టితో గమనించి నట్లయితే శుభ దృష్టి గణపతి ఉండటం వల్ల ఆ పరిసర ప్రదేశాలలో చెడుకి కారణమయ్యే తరంగాలు నివారించబడతాయి.

Promoted Content
Back

3 COMMENTS

  1. లక్ష్మి మానస గారు ఇన్ని మంచి ఇస్తున్నారు దయవుంచి మీ దగ్గర వుంటే పంపిచండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here