
2. శుభదృష్టి గణపతి రూపం
శుభ దృష్టి గణపతి కలశ కిరీటాన్ని, మూడు కన్నులను కలిగి ఉంటాడు. అష్ట భుజాలతో (ఎనిమిది చేతులతో) ఉంటాడు. కుడివైపున .నాలుగు చేతులలో త్రిశూలాన్ని,ఖడ్గాన్ని , చక్రాన్ని, అంకుశాన్నీ ధరించి ఉంటాడు. ఎడమ వైపున అగ్నిని, గదని, శంఖాన్ని, పాషాన్ని కలిగి ఉండి సింహవాహనుడై దేదీప్యమానంగా వెలుగొందుతాడు.
Promoted Content
where can we get this photo of Shree Subha Drushti Ganapathi Madam.
you can find it in any puja store. and also It is available on popular online shopping sites.
లక్ష్మి మానస గారు ఇన్ని మంచి ఇస్తున్నారు దయవుంచి మీ దగ్గర వుంటే పంపిచండి