శుక్ర గోచరం వల్ల మరో మూడు నెలలు ఈ రాశుల వారికీ కష్ట కాలం, ఈ విషయంలో జాగ్రత్త | Shukra Gochar 2023

0
44582
Shukra Gochar 2023
Shukra Gochar 2023 Effect & Remedies

Due to Shukra Gochar Hard Time for These Zodiac Signs

1శుక్ర గోచరం వల్ల ఈ రాశుల వారికీ కష్ట కాలం

శుక్రుడు సంపదకు కారకుడగా భావిస్తారు. శుక్ర గ్రహ అనుగ్రహం ఉంటే లగ్జరీ జీవితం, ప్రతిభ, సంపద పై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. సింహరాశిలో శుక్రుడు 23 జూలై 2023 వరకు ఉంటాడు. సింహరాశిలో తిరోగమనంలో కారణం చేత ఆగస్టు 7, 2023 వరకు సింహరాశి ఉంటాడు & ఆ తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. శుక్రుడు జూలై 7, 2023 కర్కాటక రాశి నుంచి సింహరాశిలో సంచరిస్తారు. అక్టోబర్ 2, 2023 శుక్రుడు తిరిగి సింహరాశిలోకి తిరోగమనం చేస్తారు. ఈ కారణంగా ఈ 3 రాశుల పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back