శుక్ర గ్రహ సంచారం వల్ల ఈ 3 రాశులకు ఇంకా తిరుగులేదు! | Shukra Gochar 2023

0
5220
Shukra Gochar 2023
Shukra Gochar in August 2023

Shukra Gochar 2023

1శుక్ర గ్రహ సంచారం

శుక్రుడు జాతకునికి శుభ స్థానంలో ఉంటే ఇంకా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. శుక్రుడు జులై 7న సింహరాశి లోకి ప్రవేశించాడు అనే విషయం అందరికీ తెలుసు. ఆగస్టు 7 వరకు సింహరాశిలో ఉండనున్నారు. శుక్రుడు అనుకూలంగా లేకపోతే ఎంత ప్రతికూలంగా ఉంటుంది ఈ విధంగా అనుకూలంగా ఉంటే అంతే మంచి జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు ఈ 3 రాశుల వారికి మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back