
Shukra Gochar Mahadhan Rajayoga 2023
1శుక్ర గోచారం మహాధన రాజయోగం
వృషభరాశిలోకి శుక్రుడి ప్రవేశం వలన అరుదైన మహాధన రాజయోగం ఏర్పడింది. శుక్రుడు ప్రేమ, శృంగారం, డబ్బులు & విలాసవంతమైన జీవితానికి ప్రతీక. ఇది రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
వృషభం (Taurus):
1. ఇదే రాశిలో శ్రీ మహాలక్ష్మీ యోగం కూడ ఏర్పడుతుంది.
2. వీరు ఆర్థికంగా ఎదుగుతారు.
3. ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
4. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
5. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
6. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇదే అనువైన సమయం.
7. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి.