
Shukra – Mangal Yuti 2023
1శుక్ర మంగళ్ యుతి
గ్రహాల సంచారంతో మనుషుల జీవితాల్లో మార్పులు సంభవించడం సర్వసాధారణం. మరీ కుజుడు, శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకార శుక్రుడు, అంగారకుడిలకు ప్రత్యేక స్థానం ఉంది. సుఖ సంతోషాలకు, విలాసాలకు, శృంగారానికి, శారీరక సుఖాలకు, ప్రేమ వ్యవహారాలకు, సృజనాత్మకతకు, మనశ్శాంతికి కారకుడు శుక్రుడు. ఈయన్ని శుభ గ్రహంగా భావిస్తారు. ఇక అంగారక గ్రహాం ధైర్యానికి చిహ్నం. జూలై 1 వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. మే 30న శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.
మే 30వ తేదీ రాత్రి 7.39 ని.లకు చంద్రుడి రాశి అయిన కర్కాటక రాశిలోకి శుక్రుని సంచారం జరుగుతుంది. జూలై 7 వరకు ఇదే రాశిలో ఉంటాడు. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో గోచరిస్తున్నాడు. కుజుడు, శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయడం వల్ల ఏయే రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.