శుక్ర గ్రహ సంచారంతో ఈ రాశుల వారి వైవాహిక జీవితంపై ప్రభావం | Shukra Rashi Parivartan 2023

0
1069
Shukra Rashi Parivartan 2023
What Will Happen If Shukra Rashi Parivartan?!

Shukra Rashi Parivartan 2023

1శుక్ర గ్రహ సంచారం 2023

శుక్రుడు సంపద మరియు ఐశ్వర్యానికి అధిపతిగా భావిస్తారు. శుక్ర గ్రహం తన రాశిని క్రమం తప్పకుండా మారుస్తుంది. శుక్ర గ్రహం మే 30న మన మిత్రుడు మిథున రాశిని వదిలి కర్కాటక రాశి లోకి ప్రవేశిస్తున్నాడు. శుక్ర గ్రహం జూలై 7, 2023 వరకు ఈ రాశిలో ఉంటారు. కావున ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. ‘కర్కో భవ నాశయతి’ అనే పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. శుక్ర గ్రహం కర్కాటకరాశిలో సంచారం కారణం చేత ఈ 2 రాశుల సమస్యలు వస్తాయి. ‘భవ’ అంటే ఇల్లు మరియు నాశయతి అంటే నాశనం అర్థం వస్తుంది. ఈ 2 రాశుల వారికి ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back