
Shukra Vakri Effect
1వక్రించిన శుక్ర గ్రహం
ప్రేమ, వివాహం, సంతోషాలకు అధిపతి అయిన శుక్రుడు ఇప్పుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఈ గ్రహం సింహరాశిలో తిరోగమనంలో ఉండి కర్కాటక రాశిలోకి ప్రవేశించింది. శుక్రుడు సెప్టెంబరు 4 వరకు తిరోగమనంలో ఉంటాడు. శుక్రుని సంచారము రాశులను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. అయితే, ఇది వ్యక్తిగత రాశుల వారిపై చాలా ఆధారపడి ఉంటుందని చెప్పబడినది. ఇది పురుషులకు మాత్రమే సంబంధించినది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.