వక్రించిన శుక్రగ్రహం! అన్ని రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే?! | Shukra Effect 2023

0
1800
Shukra Vakri Effect
What are the Shukra Vakri Effect & Remedies?!

Shukra Vakri Effect

2శుక్రగ్రహం వక్రి ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Shukra Vakri?)

మేష రాశి (Aries):

మేషం యొక్క నాల్గవ రాశిలో శుక్రుడు సంచరిస్తునాడు. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. అందమైన మరియు మనోహరమైన ప్రదేశాలను చూస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా పెరుగుతుంది.

వృషభ రాశి (Taurus):

సంబంధంలేని వారితో మాట్లాడడం మంచిది కాదు . ఈ రాశి వారు ఎక్కువగా పర్యటనలు, ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

మిథున రాశి (Gemini):

మిథున రాశివారికి దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు పెరగడం. స్త్రీలతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఈ రాశి వారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి (Cancer sign):

కర్కాటక రాశి వారికి శుక్రుడు వక్రించి సంచరిస్తునాడు . చెడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.