అయ్యప్ప స్వామి 18 మెట్ల ప్రాముఖ్యత‌ & ఒక్కో మెట్టు విశిష్టత ఏంటి? | The Significance of the 18 Golden Steps at Sabarimala Temple

0
1715
The Significance of the 18 Golden Steps at Sabarimala Temple
What are the The Significance of the 18 Golden Steps at Sabarimala Temple?

Story of 18 Holy Steps in Sabarimala Temple

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

1అయ్యప్ప స్వామి 18 మెట్ల విశిష్టత

అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఉండటానికి అసలు కారణాలు ఏంటి.. ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాముఖ్యత ఏంటి అంటే సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరచుకుంటుంది. పంబ నది దగ్గర నుంచీ శబరి గిరులన్నీ అయ్యప్ప స్వామి అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతున్నాయి. అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే 18 స్వర్ణ మెట్లు వెళ్లేందుకు అనుమతిస్తారు. సాధారణ భక్తుల 18 స్వర్ణ మెట్లు అనుమతించరు. 18 స్వర్ణ మెట్లను ‘పదునెట్టాంబడి’ అని అంటారు. హిందూ మతం ప్రకారం శబరిమల అయ్యప్ప స్వామి నివాసం ఉండేందుకు 2 శాస్త్రాలు, అష్టదిగ్పాలకులు, 4 వేదాలు 18 మెట్లుగా మారగా అయ్యప్ప స్వామి ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగేస్తూ స్థానాన్ని అధిష్టించారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back