అయ్యప్ప స్వామి 18 మెట్ల ప్రాముఖ్యత‌ & ఒక్కో మెట్టు విశిష్టత ఏంటి? | The Significance of the 18 Golden Steps at Sabarimala Temple

0
1644
The Significance of the 18 Golden Steps at Sabarimala Temple
What are the The Significance of the 18 Golden Steps at Sabarimala Temple?

Story of 18 Holy Steps in Sabarimala Temple

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

2అష్టాదశ దేవతల ఎవరంటే? (Who are Ashtadasha Devas?)

సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచే తెరచుకుంటాయి. అయ్యప్ప స్వామి దేవాలయం మాత్రం సంవత్సరంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే తెరచుకుంటుంది. ఈ సమయంలోనే స్వామి వారిని దర్శించుకునే వీలు కలుగుతుంది. అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారంతో చేసిన మెట్లు 18 ఉంటాయి. . అందుకు గల అసలా కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

శబరిమల అయ్యప్ప ఆలయానికి 18 మెట్లు ఉండడానికి కారణాలు (Reasons Why Sabarimala Ayyappa Temple Has 18 Steps)

అయ్యప్ప స్వామి ఆలయంలో పద్దెనిమిది మెట్లే ఉండటానికి గల కారణాలేంటి? ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటో తెలుసా?

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో పద్దెనిమిది మెట్లే ఉన్నాయి. స్వామి వారికి ఈ పద్దెనిమిది బంగారం మెట్లకు ఉన్న ప్రత్యేకత ఏమిటీ? ఆ మెట్ల వెనుక దాగి ఉన్నా అసలా రహస్యాలేంటి? ఒక్కో మెట్టుకు ఉన్న ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం

18 దేవతా రూపాలు

అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను ‘పదునెట్టాంబడి’ అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి, మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.