
Jyeshta Pournami 2023
1. జ్యేష్ఠ పూర్ణిమ విశిష్టత (Jyeshtha Purnima Significance)
జ్యేష్ఠ మాసం లో వచ్చే పూర్ణిమ హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజున వివాహితలు వట సావిత్రీ వ్రతాన్ని ఆచరిస్తారు. పూర్నిమా ఉపవాసాలను చేస్తారు. వట వృక్షానికి (మర్రి చెట్టుకు ) పూజలుచేస్తారు.
మర్రి చెట్టుకు దారం చూడుతూ పదకొండు ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని పెద్దలు చెబుతారు.
జ్యేష్ఠ పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ఎంతో ఉత్తమం. ఈ రోజున చేసే వస్త్ర దానాలు విశేష ఫలాన్ని ఇస్తాయి.
జ్యేష్ఠ పూర్ణిమనే జగన్నాధ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవస్నాన పూర్ణిమ అనికూడా అంటారు. ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది.
Promoted Content
Ila munduga information ivvad aaa m valana ….vrathalu intrest ga chesukune choice untundi