జ్యేష్ఠ పూర్ణిమ ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? – Jyeshtha pournami Importance in Telugu

1
10827
jyeshta pournami
జ్యేష్ఠ పూర్ణిమ విశిష్ఠత – Jyeshtha pournami Importance in Telugu

Jyeshta Pournami in Telugu

2. జగన్నాధ పూర్ణిమ కథ

పూర్వం ఇంద్రద్యుమ్నుడనే రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. ఈ స్నానయాత్ర తరువాత 15 రోజులపాటు స్వామి తన దర్శనం నిషేధించారు.

ఆ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమనాడు ప్రారంభమయింది.

స్కాంద పురాణం లోని ఒక గాధ ప్రకారం శ్రీ కృష్ణుడు జగన్నాధునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమనాడే.  అందుకనే ఈ రోజునుజగన్నాధ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు.

Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here