Jyeshtha Purnima 2023 in Telugu | జ్యేష్ఠ పూర్ణిమ ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

Jyeshta Pournami 2023 జ్యేష్ఠ పూర్ణిమ విశిష్టత (Jyeshtha Purnima Significance) జ్యేష్ఠ మాసం లో వచ్చే పూర్ణిమ హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది.  ఈ రోజున వివాహితలు వట సావిత్రీ వ్రతాన్ని ఆచరిస్తారు. పూర్నిమా ఉపవాసాలను చేస్తారు. వట వృక్షానికి (మర్రి చెట్టుకు ) పూజలుచేస్తారు. మర్రి చెట్టుకు దారం చూడుతూ పదకొండు ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని పెద్దలు చెబుతారు. జ్యేష్ఠ పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ఎంతో ఉత్తమం. … Continue reading Jyeshtha Purnima 2023 in Telugu | జ్యేష్ఠ పూర్ణిమ ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?