గుడిలో కొబ్బరికాయను కొట్టడంలో ఉన్న నియమాలు.. | Significance of breaking coconut in temple

3
26041

 

significance of breaking coconut in temple
significance of breaking coconut in temple

Significance of breaking coconut in temple / గుడిలో కొబ్బరికాయను కొట్టడంలో ఉన్న నియమాలు..

 భగవంతుని పూజలో భాగంగా దేవుడికి కొబ్బరికాయ కొట్టడం హిందూ సంప్రదాయం లోని ఆచారం.  శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి.

Back

1. 1

భగవన్నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్చమైన నీటితో కడిగి, ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని చేతబట్టుకుని, దేవుడిని స్మరించుకోవాలి. రాతిపై కొట్టేటప్పుడు, ఆ రాయి ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది.

Promoted Content
Back

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here