గోవిందనామాల విశిష్టత ఏమిటి?

“శ్రీవేంకటేశ్వర గోవిందనామములు” రూపొందించిన మహాభక్తుని పేరు తెలియదు. ఎక్కడా ముద్రితం కాలేదు. కానీ చాలాకాలంగా సామాన్యులేకాక – మాన్యులుకూడా ఈ మహాశక్తిమంతాలైన నామావళిని నిత్యం పఠించి, ఎన్నో లాభాలు పొందుతున్నారు. భవిష్యత్తులో కూడా పొందుతారు. ఇందులో ప్రతినామంచివర ‘గోవిందా’ అనే దివ్యనామం అనుబంధంగా, విధిగా ఉంటుంది కనుక వీటిల్ని ‘గోవిందనామాలు’ అంటున్నాం. గోవిందునియొక్క 108 నామాలు కనుకనూ ఇవి ‘గోవింద నామాలు’ అయ్యాయి. ఇవి విశేషించి-శ్రీవేంకటేశ్వరునిరూపాన్నీ, గుణాలనూ, ధర్మసంస్థాపననిష్ఠనూ, దశావతారమూలతత్త్వాన్ని, శ్రీపద్మావతీప్రియత్వాన్నీ, ఇలా అనేక కోణాల్లో శ్రీవారిని … Continue reading గోవిందనామాల విశిష్టత ఏమిటి?