1. దేవాలయం వద్ద కోనేరు ఎందుకు నిర్మిస్తారు ?
దేవాలయాల వద్ద కోనేరు ఉండటం చాలా పుణ్య క్షేత్రాలలో చూస్తాం. దానినే పుష్కరిణి అని కూడా అంటాము.
కొత్తగా కట్టించిన దేవాలయాలలో ఈ కొలను, కోనేరు , పుష్కరిణి వంటివి కనబడవు. కానీ పురాతన కాలం లో నిర్మింపబడ్డ ఆలయాలలో కోనేరు తప్పని సరిగా కనబడుతుంది.
ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు జీవనదులు ప్రవహించే తీరాలలో నిర్మింపబడి ఉంటాయి. నీటి కొలను, లేదా నదికీ దేవాలయానికీ మధ్యగల సంబంధం ఏమిటి. దేవాలయం వద్ద జలాశయం తప్పనిసరిగా ఉండాలా?
Promoted Content
[…] దేవాలయం వద్ద కోనేరు ఎందుకు? […]
పూర్తి వివరణ ఇవ్వడం లేదు ఇంకా పూర్తి వివరణ ఇస్తే బాగుంటుంది హరేకృష్ణ