దేవాలయం వద్ద కోనేరు ఎందుకు? | Why Ponds Located Near Temples in Telugu.

దేవాలయం వద్ద కోనేరు ఎందుకు నిర్మిస్తారు ? దేవాలయాల వద్ద కోనేరు ఉండటం చాలా పుణ్య క్షేత్రాలలో చూస్తాం. దానినే పుష్కరిణి అని కూడా అంటాము. కొత్తగా కట్టించిన దేవాలయాలలో ఈ కొలను, కోనేరు , పుష్కరిణి వంటివి కనబడవు. కానీ పురాతన కాలం లో నిర్మింపబడ్డ ఆలయాలలో కోనేరు తప్పని సరిగా కనబడుతుంది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు జీవనదులు ప్రవహించే తీరాలలో నిర్మింపబడి ఉంటాయి. నీటి కొలను, లేదా నదికీ దేవాలయానికీ మధ్యగల సంబంధం ఏమిటి. … Continue reading దేవాలయం వద్ద కోనేరు ఎందుకు? | Why Ponds Located Near Temples in Telugu.