
Karpura Harathi to God
Karpura Harathi to God in Telugu దేవుడికి కర్పూర హారతి ఎందుకు ఇస్తారు? దీనిక కారణం కర్పూరనికి ఉన్న విశిష్ట లక్షణాలే. కర్పూరం కృత్రిమంగా తయారవుతుంది అనుకుంటారు చాలా మంది. కానీ కాదు. అది చెట్టు నుంచి వస్తుంది.
కర్పూరం నుంచి వెలువడే పొగ, వాసన మానసిక అలజడులను, ఆందోళనల్ని తగ్గిస్తుంది. అందుకే దేవుడికి దానితో హారతి ఇస్తారు. ఎందుకంటే దేవుడిని ధ్యానించుకునేటప్సుడు మనసులో ఏ విధమైన ఇతర ఆలోచనలూ లేకుండా, ప్రశాంతంగా పవిత్రంగా ఉండాలని. అలాగే కర్పురంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. జలుబును తగ్గిస్తుoది. కంటిచూపుసు మెరుగుపరుస్తుంది. దాహాన్ని తగ్గిస్తుoది. అoటువ్యాధులిని ప్రబలకుoడా చేస్తుoది. ఇoకా ఇలాoటి ఉపయోగాలెనో ఉoడటo వల్ల కర్పురాని వాడటo ఎoతో మoచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.