
స్వస్తిక్ చిహ్నం ప్రాముఖ్యత | Swastic Significance in Telugu
1. స్వస్తిక్/స్వస్తిక అంటే ఏమిటి?
స్వస్తిక / స్వస్తిక్ గుర్తు హిందూ మతానికి గుర్తని అనుకుంటారు చాలా మంది. సంస్కృతం లో స్వస్తిక అంటే సు- మంచి, అస్తి – కలగటం. మంచిని కలిగించడం. స్వస్తిక అంటే దిగ్విజయం. ఓంకారం తరువాత హిందూ మతం లో అంత ప్రాముఖ్యతను కలిగిన చిహ్నం స్వస్తిక. జీవన చక్రాన్ని స్వస్తిక సూచిస్తుంది. స్వస్తిక గుర్తులో ఉండే నాలుగు గదులు స్వర్గం, నరకం, మానవుడు, జంతుజాలాలను సూచిస్తాయని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.
Promoted Content
Gud….information is giving…………..health trios more we need to know